Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 7 March 2024, 7:45 pmEditor : SIRA NEWS

chindham Ashanna: రేపు కోర‌టేశ్వ‌రుని పాట విడుద‌ల‌

సిరా న్యూస్, జైన‌థ్‌
రేపు కోర‌టేశ్వ‌రుని పాట విడుద‌ల‌
ఆదిలాబాద్ జిల్లా జైన‌థ్ మండ‌లంలోని కోర‌ట గ్రామ స‌మీపంలో పెనుగంగాన‌ది వ‌ద్ద ఉన్న కొలువైన శ్రీ ఓంకారేశ్వ‌రాల‌యం వ‌ద్ద శుక్ర‌వారం కోర‌టేశ్వ‌రుని పాట విడుద‌ల చేయ‌నున్న‌ట్లు గ్రామ‌స్తులు తెలిపారు. ఈ పుణ్య‌క్షేత్రం యొక్క విశిష్ట‌త‌ను తెలిసే విధంగా స్థ‌ల పురాణాని అంతా ప్ర‌ముఖ‌క‌వి చిందం ఆశ‌న్న ఒక పాట రూపంలో రాశారు. ఈపాట‌కు సంగీతం న‌ర్స‌మ్మ చేకూర్చారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.