తాజా వార్తలు

chindham Ashanna: రేపు కోర‌టేశ్వ‌రుని పాట విడుద‌ల‌

సిరా న్యూస్, జైన‌థ్‌ రేపు కోర‌టేశ్వ‌రుని పాట విడుద‌ల‌ ఆదిలాబాద్ జిల్లా జైన‌థ్ మండ‌లంలోని కోర‌ట గ్రామ స‌మీపంలో పెనుగంగాన‌ది వ‌ద్ద ఉన్న కొలువైన శ్రీ ఓంకారేశ్వ‌రాల‌యం వ‌ద్ద శుక్ర‌వారం కోర‌టేశ్వ‌రుని పాట విడుద‌ల చేయ‌నున్న‌ట్లు గ్రామ‌స్తులు తెలిపారు. ఈ పుణ్య‌క్షేత్రం యొక్క విశిష్ట‌త‌ను తెలిసే విధంగా స్థ‌ల పురాణాని అంతా ప్ర‌ముఖ‌క‌వి చిందం ఆశ‌న్న ఒక పాట రూపంలో రాశారు. ఈపాట‌కు సంగీతం న‌ర్స‌మ్మ చేకూర్చారు.

Read More
7 Mar 2024, 7:45 pmsiranews.in