
వాళ్లను మారిస్తేనే క్లీన్ స్వీప్
సిరా న్యూస్,నెల్లూరు; అయితే.. గతేడాది 100 శాతం ఫలితాలను అందించిన నెల్లూరు జిల్లా వైసీపీలో అనేక కొత్త పరిణామాలు చేటు చేసుకుంటున్నాయి. రానున్న ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీచేయనున్నారు. ఇప్పటికే ఆయనే అభ్యర్థిగా ప్రచారం కూడా స్టార్ట్ చేశారు. అయితే ఆయన జిల్లాలో మూడు చోట్ల అభ్యర్థులను మార్చాలని హైకమాండ్ ను పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు సిటీ, కావలి, ఉదయగిరిలో అభ్యర్థులను మార్చి తాను సూచించిన వారికి టికెట్ ఇవ్వకుంటే తాను ఎంపీగా పోటీ చేయనని స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. ఆ ముగ్గురిని మార్చుకుంటే నేను పోటీ చేయనని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెగేసి చెప్పినట్లు సమాచారం.నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, ఆయన బాబాయి రూప్ కుమార్ యాదవ్ మధ్య తీవ్రమైన విభేదాలున్నాయి. సీఎం…
