Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 11 December 2023, 3:49 pmEditor : Sira News

జానారెడ్డిని కలిసిన సీఎం రేవంత్

సిరా న్యూస్,హైదరాబాద్;
మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి ని ఆయన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం మార్యాదపూర్వకంగా కలిసారు. సీఎం రేవంత్ రెడ్డిని జానారెడ్డి దంపతులు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.