జానారెడ్డిని కలిసిన సీఎం రేవంత్
సిరా న్యూస్,హైదరాబాద్; మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి ని ఆయన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం మార్యాదపూర్వకంగా కలిసారు. సీఎం రేవంత్ రెడ్డిని జానారెడ్డి దంపతులు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.