
ఆర్ జి 3 నిర్దేశించిన లక్ష్యం బొగ్గు ఉత్పత్తి
సిరా న్యూస్,కమాన్ పూర్; రామగిరి మండలం లోని సెంటినరీ కాలనీలో గల ఆర్జి 3 బొగ్గు గనుల నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించడం జరిగిందని ఆర్ జి త్రీ జి ఎం సుధాకర్ రావు వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారంఆగష్టు నెల బొగ్గు ఉత్పత్తి, రవాణా వివరాలను వెల్లడించారు. ఆగష్టు నెల బొగ్గు ఉత్పత్తి, రవాణా వివరాలను రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ ఎన్.సుధాకరరావు అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కె.వెంకటేశ్వర్లు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఆర్.జి-3 జి.ఎం. ఎన్.సుధాకరరావు మాట్లాడుతూ ఆగష్టు నెలలో ఆర్.జి-3 ఏరియాకు నిర్దేశించిన 4.19 లక్షల టన్నుల లక్ష్యానికి గాను, 4.15 లక్షల టన్నులు అనగా 99 శాతం బొగ్గు ఉత్పత్తితో పాటు, నిర్దేశించిన 38.30 లక్షల క్యూబిక్ మీటర్ల ఓ.బి(మట్టి)వెలికితీత లక్ష్యానికి గాను, 26.42 లక్షల క్యూబిక్ మీటర్లు అనగా…
