తెలంగాణ

Cold Pressed Oil: ఆదిలాబాద్‌లో నాణ్యమైన కోల్డ్‌ప్రెస్డ్‌ ఆయిల్‌

సిరా న్యూస్, ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌లో నాణ్యమైన కోల్డ్‌ప్రెస్డ్‌ ఆయిల్‌ + ప్రజల్లో పెరుగుతున్న ఆరోగ్య సృహా + కోల్డ్‌ప్రెస్డ్‌ ఆయిల్‌కు భారీ డిమాండ్‌ + ప్యూర్‌ కోల్డ్‌ప్రెస్డ్‌ ఆయిల్‌ పేరిట ఆదిలాబాద్‌లో ప్లాంట్‌ + ఈ రంగంలో రాణిస్తున్న యువ వ్యాపారవేత్త కుంట అరుణ్  కుమార్ రెడ్డి వంటకాల్లో నూనెకు ఉన్న ప్రత్యేక స్థానం అందరికి తెలిసిందే. నేడు ఎక్కడ చూసిన కల్తీ నూనెలు సర్వసాధారణంగా కనిపిస్తుండటంతో బ్రాండెడ్‌ నూనెలను సైతం నమ్మలేని పరిస్థితి నెలకొంది. పెద్ద పెద్ద పరిశ్రమలు ఉత్పత్తిని పెంచడానికి గింజల నుండి నూనెను తీయడానికి భారీ యంత్రాలను వాడుతుంటారు. దీని ద్వార నూనె వేడెక్కి పోషకాలు తొలగిపోతాయి. ఎక్కువ కాలం మన్నిక కోసం అనేక రసాయనాలను సైతం కలపడంతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అయితే కరోనా తరువాత ప్రజల్లో…

Read More
19 Mar 2024, 12:30 pm
Updated: 19 Mar 2024, 12:40 pm
siranews.in