తాజా వార్తలు

చెరువులు, నీటి కుంటలపై కలెక్టర్ సమావేశం

సిరా న్యూస్,సిద్దిపేట; ఎచ్ఎండిఎ పరిధిలోని జిల్లాలో గల మర్కుక్.. ములుగు.. వర్గల్ మండలాల్లో గల చెరువులు కుంటలకు సంబంధించిన భద్రత చర్యల చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కాన్ఫరెన్స్ హాల్ లో ఆయా మండల రెవెన్యూ, నీటిపారుదల, భూ,సర్వే అధికారులతో జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ తో కలిసి జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎచ్ఎండిఎ పరిధిలో జిల్లాలోని 3మండలాల్లో మొత్తం చెరువులు, కుంటలను సర్వే అధికారులు భూ-విస్తీర్ణం రికార్డులను పరీశిలించి మ్యాప్ లను సిద్ధం చెయ్యాలి. మండల రెవెన్యూ, భూ,సర్వే, నీటిపారుదల శాఖ అధికారులు ఆయా చెరువులు, కుంటల ప్రాంతాలను క్షేత్ర స్థాయిలో పరీశిలించాలి. ఆయా గ్రామా పంచాయతీలలో వాటి భూ సర్వే మ్యాప్,…

Read More
1 Aug 2024, 4:26 pm
Updated: 1 Aug 2024, 4:27 pm
siranews.in