తాజా వార్తలు

Competition between the sons of Bibi Patil and Pocharam : బీబీ పాటిల్, పోచారం కొడుకుల మధ్య పోటీ

సిరా న్యూస్,హైదరాబాద్; జహీరాబాద్‌ లోక్‌సభ స్థానాన్ని దక్కించుకోడానికి బిఆర్‌ఎస్‌లో తీవ్ర పోటీ నెలకొంది. ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎంపీ పాటిల్‌, మాజీ స్పీకర్ పోచారం వర్గాలు తలపడుతున్నాయి. జ‌హీరాబాద్ పార్ల‌మెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు బీఆర్ఎస్‌లో ఆశావాహులు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. ఈ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ మ‌రోసారి పోటీ చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తుండ‌గా... మాజీ స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్‌రెడ్డి త‌న‌యుడు, ఎన్‌డీసీసీబీ ఛైర్మ‌న్ భాస్క‌ర్ రెడ్డి కూడా బ‌రిలో నిల‌చేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.ఈసారి ఎన్నిక‌ల్లో ఈ స్థానం నుంచి త‌న కుమారుడిని బ‌రిలో దించేందుకు శ్రీ‌నివాస‌రెడ్డి ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. జ‌హీరాబాద్ పార్ల‌మెంట్ ప‌రిధిలోని కామారెడ్డి జిల్లాలో ఉన్న నాలుగు అసెంబ్లీ స్థానాల్లో కేవ‌లం శ్రీ‌నివాస‌రెడ్డి మాత్ర‌మే గెలుపొందారు. స్వ‌యంగా కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేసినా ఓడిపోయారుఈ నేప‌థ్యంలో త‌న‌కున్న ఛ‌రిష్మా,…

Read More
14 Feb 2024, 2:49 pmsiranews.in