తాజా వార్తలు

ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదు

సిరా న్యూస్,సంగారెడ్డి; సంగారెడ్డి జిల్లా జిన్నారం, గుమ్మడిదల మండలాల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు కు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ లో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గోన్నారు. రఘునందన్ రావు మాట్లాడుతూ వందల కోట్లు దోచుకుని లిక్కర్ మాఫియా కవిత జైలుపాలైంది. ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన రూ. 2వేల పెన్షన్ ను రూ. 4 వేలు చేస్తామని చెప్పి 5 నెలల గడుస్తున్న పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి చేయలేదు. లంక బిందెలు దొరుకుతాయనుకుంటే ఖాళీ కుండలు ఉన్నాయని చెప్పడం ఎంతవరకు సమంజసం. ముఖ్యమంత్రి కనిపించే దేవుళ్ల పైన ఒట్లు వేయడం అతని నైజం. ఒక పరిశ్రమ వద్ద కవిత…

Read More
3 May 2024, 5:05 pmsiranews.in