తాజా వార్తలు

దేశంలోనే ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ దే

టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు తీరని అన్యాయం జరిగింది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు  సిరా న్యూస్,పెద్దపల్లి; దేశంలోనే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసిన చరిత్ర లేదని, ఆ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు గారు అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఆయన బడ్జెట్ పై ప్రసంగించారు. గత ఏడాది వరంగల్ సభలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ లో భాగంగా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన హామీకి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు…

Read More
31 Jul 2024, 4:16 pm
Updated: 31 Jul 2024, 4:19 pm
siranews.in