తాజా వార్తలు

బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్…

సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 9 నెలలు గడిచాయి. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ వేసిన రాజకీయాల దారిలోనే కాంగ్రెస్ పయనిస్తోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 64 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుని తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ తర్వాత కంటోన్మెంట్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆ స్థానాన్ని కూడా గెలుచుకుని 65 ఎమ్మెల్యేలకు బలం పెంచుకుంది. ఈ లోగా బీఆర్ఎస్ నుంచి వచ్చిన రాజకీయ ప్రకటనల నేపథ్యంలో.. తక్కువ మెజారిటీ సభ్యులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తన ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకునేందుకు బీఆర్ఎస్ నుంచి ఏకంగా 9 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తీసుకుంది. దీంతో శాసనసభలో ఆ పార్టీ సంఖ్య 74కు చేరింది. మిత్రపక్షం సీపీఐని కూడా కలిపితే 75 మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉంది.తెలంగాణలోని ప్రధాన…

Read More
7 Aug 2024, 4:24 pmsiranews.in