Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 27 September 2024, 5:56 pmEditor : SIRA NEWS

Congress Minority Cell Md. Rahim Khan: ఎండీ వకీల్‌ను కలిసిన కాంగ్రెస్ మండల మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎం డి. రహీంఖాన్

సిరాన్యూస్, కాల్వ శ్రీరాంపూర్‌
 ఎండీ వకీల్‌ను కలిసిన కాంగ్రెస్ మండల మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎం డి. రహీంఖాన్

పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలానికి ఇటీవల నూతనంగా వచ్చిన మండల రెవెన్యూ అధికారి ఎండీ వకీల్‌ను శుక్ర‌వారం కాంగ్రెస్ మండల మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎం డి. రహీంఖాన్ మర్యాదపూర్వకంగా క‌లిశారు. అనంత‌రం ఆయ‌న‌ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో అబ్దుల్ రహీం, మహమ్మద్ హుస్సేన్ లు పాల్గొన్నారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.