ఆంధ్రప్రదేశ్

ఏపీలో గ్యారంటీలను నమ్ముకుంటున్న కాంగ్రెస్

సిరా న్యూస్, విజయవాడ; ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఉందా? లేదా? అనే డౌట్‌కు చెక్‌ పెడుతూ స్ట్రాటెజీస్‌కు క్లాప్‌ కొట్టింది కాంగ్రెస్‌ హైకమాండ్‌. ఏపీ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌గా మాణిక్యం ఠాకూర్‌కు బాధ్యతలు అప్పగించారు. కర్ణాటక, తెలంగాణలో పవర్‌ చేజిక్కింది. అంతే వైట్‌ నాట్‌ ఏపీ? అంటూ రాహుల్‌ గాంధీ బెల్‌ మోగించారు. తెలంగాణ ఎన్నికల టైమ్‌ నుంచే ఆయన ఇప్పుడు ఏపీపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తోంది. రాహుల్‌ మాట రీసౌండ్‌ ఇవ్వడమే కాకుండా ఏపీ కాంగ్రెస్‌లో కదలిక కన్పించింది. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలు, బెజవాడలో పొలిటికల్‌ ఎఫైర్స్‌ మీటింగ్‌, ఇలా చాన్నాళ్ల తరువాత ఢిల్లీతో ఫోన్‌-ఇన్‌ల పర్వం మొదలైంది.రాహుల్‌ ఏపీపై ప్రధానంగా దృష్టి పెట్టడంతో రీసెంట్‌ టైమ్‌లో యాక్టివిటీ పెరిగింది. అందుకు నిదర్శనంగా హైకమాండ్‌ నుంచి ఏపీ కాంగ్రెస్‌ నేతలకు లేటెస్ట్‌గ పిలుపు వచ్చింది.…

Read More
26 Dec 2023, 4:57 pmsiranews.in