తాజా వార్తలు

“చెయ్యే”త్తిన ఓటర్లు…కారుకు బ్రేకులు… కానరాని బిజెపి, బీఎస్పీ…

కాంగ్రెస్ కు 50 వేల మెజార్టీ దాటుతుందంటున్న రాజకీయ విశ్లేషకులు సిరాన్యూస్,పెద్దపల్లి; పెద్దపల్లి నియోజకవర్గంలో అంతా అనుకున్నట్లుగానే వార్ వన్ సైడ్ గా సాగింది. చెయ్యి గుర్తుకు ఓటేసేందుకు ఓటర్లు ఆసక్తి కనపరిచారు. ఏమాత్రం బిఆర్ఎస్ పార్టీ తన ప్రభావాన్ని చూప లేకపోయింది. ఇక బిజెపి, బీఎస్పీ పార్టీల విషయానికి వస్తే ఓటర్ ను ఆకట్టుకోవడంలో సఫలీకృతం కాలేకపోయారు. మొదటిది బీజేపీ పార్టీ అభ్యర్థి ఎంపిక విషయంలో ఆలస్యం కావడం, ప్రచారంలో ప్రజల్లోకి చొచ్చుకో లేకపోవడమే కారణమని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇక బీఎస్పీ అభ్యర్థి విషయంలో ముందుగానే ప్రచారం మొదలు పెట్టినా తమ వారి ఒంటెద్దు పోకడలు ఉష పుట్టి ముంచినట్లు పేర్కొంటున్నారు. అసలు విషయంలోకి వస్తే ప్రధాన పోటీ ఉంటుందకున్న కాంగ్రెస్, బీఆర్ ఎస్ అభ్యర్థులు మొదటి నుండి తమదైన శైలిలో ప్రచారాలు చేస్తూ…

Read More
1 Dec 2023, 2:59 pmsiranews.in