ఆంధ్రప్రదేశ్

సెప్టెంబర్ 1,2,3 తేదీలలో ఏఐటీయూసీ జాతీయ సమితి సమావేశాలను జయప్రదం చేయండి.

సెప్టెంబర్ 3న కార్మిక మహా ప్రదర్శన బహిరంగ సభ సిరా న్యూస్,బద్వేలు; కేంద్రంలోని ఎన్డీఏ మోడీ ప్రభుత్వం కార్మికుల పట్ల అవలంబిస్తున్న విధానాల పైన చర్చించేందుకు విశాఖపట్నంలో సెప్టెంబర్1,2,3, తేదీలలో ఏఐటీయూసీ జాతీయ సమితి సమ్మేళనాలను జయప్రదం చేయాలని రైల్వే గూడ్స్ షేడ్ హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు కేసి.బాదుల్లా, ఎస్.మహబూబ్ బాషా లు విజ్ఞప్తి చేశారు.శుక్రవారం స్థానిక కడప రైల్వే స్టేషన్ లోని గూడ్స్ షేడ్ హమాలీ యూనియన్ కార్యాలయం యందు ఏఐటీయూసీ జాతీయ సమితి సమ్మేళనాలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బిజెపి మోడీప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకి దేశసంపదలోని రైల్వేలు, విమానాశ్రయాలు, పోర్టులు,బొగ్గు గనులను కారు చౌకగా అప్పజెప్తున్నారని వారు విమర్శించారు.కార్మికులు ఎన్నో (ఆశేష) పోరాటాలు,త్యాగాలు చేసీ సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను…

Read More
16 Aug 2024, 4:20 pmsiranews.in