తాజా వార్తలు

జనసేన వైపు కొణతాల..

సిరా న్యూస్,విశాఖపట్టణం; టీడీపీ, జనసేన కూటమి ఇతర పార్టీల నేతలకు హాట్ ఫేవరేట్ గా మారింది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఏదో ఓ పార్టీలో చేరేందుకు సీనియర్ నేతలు ప్రయత్నిస్ుతన్నారు. జాగా మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ త్వరలోనే జనసేన లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన ఆయన తర్వాత వైసీపీలో చేరి రాజకీయంగా దెబ్బతిన్నారు. చాలా కాలంగా ఖాళీగా ఉన్న ఆయన ఎన్నికలకు ముందు యాక్టివ్ అవుతున్నారు. ఆయన జనసేన నేతలతో టచ్ లోకి వచ్చిటన్లుగా తెలుస్తోంది. అనకాపల్లిలో తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసుకుని జనసేనలో చేరికపై కొణతాల క్లారిటీ ఇస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు. పవన కల్యాణ్ తో ఇప్పటికే మాట్లాడారని అంటన్నారు. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్‌ స్థానం నుంచి బరిలోకి దిగాలని కొణతాల…

Read More
13 Jan 2024, 11:03 amsiranews.in