ఆంధ్రప్రదేశ్

ఐఏఎస్ అధికారుల బదిలీలలో తిరకాసు

 సిరా న్యూస్,విజయవాడ; ఏపీలో జరుగుతున్న ఐఏఎస్‌ బదిలీలు అధికార వర్గాల్లో చర్చగా మారాయి. మునుపెన్నడు లేని విధంగా గతంలో వైసీపీ అనుకూల అధికారులుగా ముద్ర పడిన ఐఏఎస్‌‌లకు కీలక పోస్టింగులు దక్కడంపై అధికార పార్టీ వర్గాల్లో కూడా చర్చగా మారింది. వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన గోపాలకృష్ణ ద్వివేది, సాయిప్రసాద్, ప్రద్యుమ్న వంటి అధికారులకు పోస్టింగులు ఇవ్వడంపై ఇప్పటికే ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ద్వివేది శాఖను ఇప్పటికే మార్చారు.తాజాగా జిల్లా కలెక్టర్ల బదిలీలు జరిగాయి. ఈ క్రమంలో కొందరు ఐఏఎస్ అధికారులకు దక్కుతున్న పోస్టింగులపై బ్యూరోక్రాట్లలో నిరసన వ్యక్తం అవుతోంది. గత ఐదేళ్లుగా రాజకీయ కారణాలతో కీలక పోస్టింగులు దక్కించుకున్న వారిలో కొందరికి కొత్త ప్రభుత్వంలో కూడా ప్రాధాన్యత దక్కడంపై నిరసన వ్యక్తమవుతోంది. బ్యూరోక్రాట్ వర్గాలతో పాటు అధికార వర్గాల్లో సైతం చర్చనీయాంశంగా మారంది.రాష్ట్ర వ్యాప్తంగా ఏడుగురు…

Read More
25 Jun 2024, 10:43 amsiranews.in