తాజా వార్తలు

Convener Chokkapalli Ramulu: పీఎం విశ్వకర్మ యోజనతో రాజుయాదవ్ కు ఎటువంటి సంబంధం లేదు : కన్వీనర్ చొక్కపల్లి రాములు

సిరాన్యూస్‌,నేర‌డిగొండ‌ పీఎం విశ్వకర్మ యోజనతో రాజుయాదవ్ కు ఎటువంటి సంబంధం లేదు : కన్వీనర్ చొక్కపల్లి రాములు పీఎం విశ్వకర్మ యోజనతో బోథ్ కు చెందిన కాంగ్రెస్ నాయకుడు గొర్ల రాజుయాదవ్ కు ఎటువంటి సంబంధం లేదని పీఎం విశ్వకర్మ కౌశల్ యోజన కన్వీనర్ చొక్కపల్లి రాములు అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయన మాట్లాడారు.. బీజేపీ పార్టీలో సస్పెండ్ అయిన గొర్ల రాజు యాదవ్ పార్టీ ఇచ్చిన పదవిని వాడుకోవడం సిగ్గుచేటన్నారు. నైతికవిలువలకు కట్టుబడి వెంటనే ఆ పదవినుండి దిగిపోవాలని డిమాండ్ చేశారు. ప్రజలెవరూ కూడా అతడిని నమ్మి మోసపోవద్దన్నారు. ఎంపీ నగేష్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ఈ విషయంపై దృష్టిసారించి అతడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేరడిగొండ మండల బిజెపి అధ్యక్షులు…

Read More
25 Jun 2024, 6:56 pmsiranews.in