తాజా వార్తలు

పార్లమెంట్ సిపిఏ సదస్సులో పాల్గోన్న ఎమ్మెల్యే మండలి

సిరా న్యూస్,అవనిగడ్డ; భారతదేశ పార్లమెంట్ సీపీఏ సదస్సులో ఏపీ అసెంబ్లీ ప్యానల్ స్పీకర్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పాల్గొన్నారు. సోమవారం, మంగళవారం న్యూఢిల్లీలోని పార్లమెంటులో 10వ కామన్ వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఇండియా రీజియన్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సందర్భంగా "ది రోల్ ఆఫ్ లేజిస్లేటివ్ బాడీస్ ఇన్ ఎటైన్ మెంట్ ఆఫ్ సస్టైనబుల్ అండ్ ఇన్ క్లూజీవ్ డెవలప్మెంట్" అంశంపై లోక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లా అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆయన ఏపీ శాసనసభ పక్షాన హాజరయ్యారు.

Read More
24 Sep 2024, 6:51 pmsiranews.in