ఆంధ్రప్రదేశ్

భూకబ్జాలపై గోపవరం తహసిల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ధర్నా

 సిరా న్యూస్,బద్వేలు; గత ప్రభుత్వ హయంలో జరిగిన భూకబ్జాలపై సీపీఐ ధర్నా చేపట్టింది.ఈ ధర్న కార్యక్రమం బద్వేల్ ఏరియా కార్యవర్గ సభ్యులు పివి రమణ అధ్యక్షతన నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని గోపవరం మండలంలోని ముఖ్యముగా మడకల వారిపల్లి పంచాయతీ, మరియు, బె తాయిపల్లి, బెడుసుపల్లి, పంచాయతీలలో వందలాది ఎకరాలు భూ కబ్జాదారులు భూమిని కబ్జా చేసి కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్న పట్టించుకో రెవెన్యూ అధికారులు మరి పేదోడు ప్రభుత్వ స్థలంలో రెండు సెంట్లులో గుడిసె వేసుకుంటే హుటా హుటిన రెవిన్యూ అధికారులు అక్కడికి చేరుకొని అక్కడ గుడిసె వేస్కున్నటువంటి గుడిసె వాసులను భయభ్రాంతులకు గురిచేసి వారిని భయపెట్టి ఆ స్థలాన్ని భూ కబ్జాదారులకు కట్టబెట్టే దిశగా రెవిన్యూ…

Read More
8 Aug 2024, 7:44 pmsiranews.in