ప్రజా సమస్యలు

CPM Chandramouli: సాగునీరు అందించే వ‌ర‌కు పోరాటం : సీపీఎం మండల కార్యదర్శి చంద్రమౌళి

సిరాన్యూస్‌,నాంపల్లి: సాగునీరు అందించే వ‌ర‌కు పోరాటం : సీపీఎం మండల కార్యదర్శి చంద్రమౌళి సాగునీరు అందించే వ‌ర‌కు పోరాటం కొన‌సాగిస్తామ‌ని సీపీఎం మండల కార్యదర్శి  చంద్రమౌళి అన్నారు. శ‌నివారం నల్గొండ జిల్లా నాంప‌ల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. ప్లోరైడు ప్రాంతాలైన మునుగోడు దేవరకొండ నియోజికవర్గాలకు సాగునీరు ఆందించే డిండి ఎత్తిపోతల పథకాన్ని డీపీఆర్ ను వెంటన్ ఆమోదించాల‌న్నారు. సాగునీరు ఆందించే వరకు మా పోరాటం కొన‌సాగిస్తామని హెచ్చ‌రించారు. మునుగోడు, దేవరకొండ ప్రాంతాల్లో వ్యవసాయం రంగానికి సాగునీరు అందించి అభివృద్ధి చేయాల‌న్నారు. స‌మావేశంలో సీపీఎం నాయ‌కులు పాల్గొన్నారు.

Read More
10 Aug 2024, 6:41 pmsiranews.in