తాజా వార్తలు

Dasari Praveen Kumar: అన్నదాతలు ఆందోళన చెందొద్దు : డీసీసీ అధికార ప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్

సిరాన్యూస్‌, చిగురుమామిడి అన్నదాతలు ఆందోళన చెందొద్దు : డీసీసీ అధికార ప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలంటూ కలెక్టర్ కు మంత్రి పొన్నం ఆదేశం * రైతుల‌కు ప్రభుత్వం అండగా గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంట నష్టపోయిన రైతులు ఎవరు ఆందోళన చెందొద్దని, సర్కార్ అండగా ఉంటుందని డీసీసీ అధికార ప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత తెలిపారు. శనివారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు.గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలపై మంత్రి పొన్నం ఆరా తీసినట్లు ఆయన తెలిపారు. తడిసిన ధాన్యాన్ని ఎటువంటి తాలు లేకుండా కొనుగోలు చేయాలంటూ కలెక్టర్ కు మంత్రి పొన్నం ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. రైతులు ఎక్కడ కూడా నష్టపోకుండా దాన్యం కొనుగోలు వేగవంతం అవుతుందని…

Read More
18 May 2024, 3:47 pm
Updated: 18 May 2024, 4:01 pm
siranews.in