తాజా వార్తలు

కాంగ్రెస్ లో చేరిన మందమర్రి సింగిల్ విండో చైర్మన్ డిసిసిబి డైరెక్టర్ సాల్వాజీ ప్రభాకర్ రావు

సిరా న్యూస్,మందమర్రి; మందమర్రి సింగిల్ విండో చైర్మన్ డిసిసిబి డైరెక్టర్ సాల్వాజీ ప్రభాకర్ రావు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి ఈరోజు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి ద్వారా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ద్వారానే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలు ప్రజలకు మేలు చేస్తాయని అలాగే కాకా కుటుంబం నిరంతరం సేవ చేయడమే వారి లక్ష్యం అని వారు అధికారంలో ఉన్న లేకున్నా పేద ప్రజలకు విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాటర్ సప్లై అలాగే ట్యాంకర్లు మోటర్లు స్కూల్ బెంచీలు ఇలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని వారి తనయుడు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు ఎమ్మెల్యే అయినాక చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధి పదంలోకి…

Read More
1 May 2024, 2:31 pm
Updated: 1 May 2024, 2:33 pm
siranews.in