తాజా వార్తలు

సీఎం రేవంత్ ను కలిసిన మంత్రాలయం పిఠాధిపతి

సిరా న్యూస్,హైదరాబాద్; ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మంత్రాలయం పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామీజీ కలిసారు. . ఆగష్టు 20,21,22న మంత్రాలయంలో జరిగే రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలకు ముఖ్యమంత్రిని పీఠాధిపతి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వాకాటి శ్రీహరి, చిట్టెం పర్ణికా రెడ్డి, జి. మధుసూదన్ రెడ్డితదితరులు పాల్గోన్నారు.

Read More
31 Jul 2024, 6:00 pmsiranews.in