జిల్లా వార్తలు

Definitely Implement 6 Guarantees: ఆరు గ్యారంటీలు అమలుచేసి తీరుతాం…

సిరా న్యూస్, పెంబి: ఆరు గ్యారంటీలు అమలుచేసి తీరుతాం... కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 6 గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం పెంబి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సల్ల స్వప్నిల్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులతో కలిసి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు సందర్భంగా కేక్ కట్ చేసి, సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమములో తులాల శంకర్, గోధురి భుమేష, తుర్క రఘు రెడ్డి, తోకాల మహేందర్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. మందపల్లిలో సైతం... పెంబి మండలంలోని మందపల్లి గ్రామంలో సైతం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కార్యక్రమాన్ని ప్రారంభించారు.…

Read More
9 Dec 2023, 3:08 pm
Updated: 9 Dec 2023, 3:26 pm
siranews.in