Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 13 May 2024, 4:11 pmEditor : SIRA NEWS

Devineni Dharmateja: దేవినేని ధర్మతేజ కారు పై వైసీపీ అల్లరి మూకల దాడి

సిరాన్యూస్‌, కుందుర్పి
దేవినేని ధర్మతేజ కారు పై వైసీపీ అల్లరి మూకల దాడి
* కారు అద్దాలు ధ్వంసం

అనంతపురం జిల్లా కుందుర్పి మండలం బెస్తరపల్లి గ్రామంలో ఎన్నికల సరళిని పరిశీలించేందుకు వెళ్లిన కళ్యాణదుర్గం తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు అల్లుడు దేవినేని ధర్మతేజ కారు పై వైసీపీ అల్లరి మూకలు రాళ్లు విసిరారు. దాడిలో కారు అద్దాలు పగిలాయి. తృటిలో తప్పిన పెను ప్రమాదం జరిగింది.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.