Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 29 March 2024, 2:26 pmEditor : Sira News

పీజీ విద్యార్దుల ధర్నా

 సిరా న్యూస్,సికింద్రాబాద్;
పారడైస్ పీజీ కాలేజ్ వద్ద విద్యార్థులు ఆందోళ కు దిగారు. హాస్టల్లోని భోజనంలో బొద్దింకలు వచ్చాయంటూ ఆందోళనకు దిగారు ఉన్నతాధికారులు సమాధానం చెప్పాలంటూ ధర్నా చేసారు.
=====

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.