తాజా వార్తలు

పీజీ విద్యార్దుల ధర్నా

 సిరా న్యూస్,సికింద్రాబాద్; పారడైస్ పీజీ కాలేజ్ వద్ద విద్యార్థులు ఆందోళ కు దిగారు. హాస్టల్లోని భోజనంలో బొద్దింకలు వచ్చాయంటూ ఆందోళనకు దిగారు ఉన్నతాధికారులు సమాధానం చెప్పాలంటూ ధర్నా చేసారు. =====

Read More
29 Mar 2024, 2:26 pmsiranews.in