తాజా వార్తలు

ఉరకుంద ఈరన్న స్వామి ఆలయం దర్శించుకున్న జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్

భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పగడ్బందీగా చేపట్టాలి జిల్లా ఎస్పీ బిందు మాధవ్  సిరా న్యూస్,కౌతాళం; కౌతాళం మండలం పరిధిలో గ్రామం నందు దైవ క్షేత్రం ఉరుకుంద ఈరన్న స్వామి శ్రావణమాసం ఉత్సవాలకు వచ్చే భక్తులకు సదుపాయాలు ఏ కల్పించాలని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అధికారులు ఆదేశించారు.ఈ సందర్భంగా మంగళవారం జిల్లా ఎస్పీ కౌతాళం మండలం ఉరుకుందకు చేరుకున్నారు,భద్రత ఏర్పాట్లను పరిశీలించారుఉరుకుంద ఈరన్న స్వామి వారిని దర్శించుకుని జిల్లా ఎస్పీ ప్రత్యేక అర్చకులు నిర్వహించారు ఉరుకుంద శ్రీ నరసింహ ఈరన్న స్వామి శ్రావణమాసం ఉత్సవాలు ఆగస్టు 4 తేది నుంచి ప్రారంభం కానన్నది పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకొని భక్తులకు దర్శ నం క్యూ లైన్లు, భారీ కేడ్స్, పార్కింగ్ స్థలాలు, ఏర్పాటుపై పరిశీలన చేశారు ,…

Read More
31 Jul 2024, 4:50 pmsiranews.in