తాజా వార్తలు

గొర్రెల మందపై కుక్కలు దాడి

20 మూగజీవులు మృతి  సిరా న్యూస్,చితలపాలెం; పులిచింతల ప్రాజెక్ట్ కాలనీలో రాత్రి సమయంలో ఆనంగి వెంకయ్య దొడ్డి లో ఉన్న గొర్రెలపై రాత్రి కుక్కలు దాడి చేసాయి. కుక్కల దాడిలో 20 మేకలు, గొర్రెలు చనిపోవడం జరిగింది. తెల్లవారిన తర్వాత చనిపోయిన గొర్రెలను చూసిన యజమాని దుఃఖానికి గురైయాడు.

Read More
12 Nov 2024, 5:07 pmsiranews.in