తాజా వార్తలు

Don’t use my name…నా పేరు వాడొద్దు…

 సిరా న్యూస్,హైదరాబాద్; లెజెండరీ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు ప్రజల్లో మంచి పేరు ఉంది. వెండితెరపై ఎన్నో పాత్రలకు తనదైన అద్భుతమైన నటనతో ప్రాణం పోశారాయన. విద్యానికేతన్ సంస్థల ద్వారా ఎంతో మందిని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. గతంలో రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు మాత్రం ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే... ఏపీలో ఎన్నికల నేపథ్యంలో తన పేరును కొందరు వాడుకోవడంతో సోషల్ మీడియా వేదికగా మోహన్ బాబు ఓ లేఖ విడుదల చేశారు.''ఈ మధ్య కాలంలో నా పేరును రాజకీయంగా కొందరు ఉపయోగించుకుంటున్నట్లు నా దృష్టికి వచ్చింది. దయచేసి ఏ పార్టీకి చెందిన వారైనా వారి వారి స్వప్రయోజనాల కోసం నా పేరును వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను'' అని మోహన్ బాబు పేర్కొన్నారు. మనం అనేక రకాల భావావేశాలు ఉన్న వ్యక్తుల ప్రపాప్మచంలో…

Read More
26 Feb 2024, 5:22 pmsiranews.in