తాజా వార్తలు

ప్రాణదాతల మాన ప్రాణాలకు భద్రత కరువా…

సిరా న్యూస్; మనిషి రూపంలో ఉండే దేవుడే వైద్యుడు. అందుకే వైద్యో నారాయణో హరి అంటారు. కానీ మానవత్వం మంటగలిసి కనికరం అన్నదే లేకుండా.. అమానుషమే నీడలా వెంటాడి లేడీ డాక్టర్ల ప్రాణాలు తీస్తోంది. ప్రాణదాతల మాన ప్రాణాలకు భద్రత కరువైంది. సేఫ్టీ, సెక్యూరిటీ లేక ప్రతి క్షణం టెన్షన్ టెన్షన్ గా ఒత్తిడిలో డ్యూటీ చేస్తున్నారు లేడీ డాక్టర్లు. కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసు దేశాన్ని కుదిపేస్తోంది. ఆందోళనలు ఓవైపు, డాక్టర్ల సమ్మె మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతున్నాయి. కోల్ కతా డాక్టర్ కేసు సామూహిక హత్యాచారమా? సీబీఐ విచారణలో అసలు విషయాలు వెలుగులోకి వస్తాయా? అసలేం జరిగింది?ఆదివారాలు లేవు. ఆనందాలు అంతకన్నా లేవు. పర్సనల్ లైఫ్ మాటే లేదు. పేషెంట్ ప్రాణాలు కాపాడటమే విధి. వైద్య వృత్తిని చాలా పవిత్రంగా…

Read More
19 Aug 2024, 11:36 amsiranews.in