
Double bedroom: ఖానాపూర్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో అభివృద్ధి కమిటీ సర్వే
సిరా న్యూస్, ఖానాపూర్ టౌన్ ఖానాపూర్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో అభివృద్ధి కమిటీ సర్వే 30శాతం నివాసం ఉండని ఇండ్లు * నివాసం ఉండని లబ్దిదారులను అనర్హులుగా గుర్తించాలి అనేక సంవత్సరాల పోరాటా ఫలితంగా ఖానాపూర్ చౌరస్తా వద్ద 400వందల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించారు. అయితే లక్కీ డ్రా లో లబ్ధిదారులు గా ఉన్నటువంటి వారు వారికి కేటాయించిన ఇండ్లలో 30శాతంనివాసం ఉండటం లేదు. నివాసం ఉంటున్నటువంటి వారికి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి . శనివారం నిర్మల్ ఖానాపూర్ డబుల్ బెడ్ రూమ్ అభివృద్ధి కమిటీ ప్రజల సమక్షంలో 400ఇండ్లు తనిఖీ చేశారు. ఈ విచారణ లో 30శాతానికి పైగా ఇండ్లలో ఉండటం లేదు. అనర్హులు కూడా కొందరు ఉన్నట్లు తేలింది. జిల్లా కలెక్టర్, మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి పూర్తి స్థాయి…
