
Dr. Sridhar: ఆర్ఎంపీ, పీఎంపీలు పరిధి మించి వైద్యం చేయొద్దు: డాక్టర్ శ్రీధర్
సిరాన్యూస్, చర్ల ఆర్ఎంపీ, పీఎంపీలు పరిధి మించి వైద్యం చేయొద్దు: డాక్టర్ శ్రీధర్ ఆర్ఎంపీ, పీఎంపీలు పరిధి మించి వైద్యం చేయొద్దని డాక్టర్ శ్రీధర్ అన్నారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో ఆర్ఎంపి చేస్తున్న పరిధికి మించి చేస్తున్న వైద్య దందాపై వస్తున్న వరుస కథనాలకు స్పందించిన జిల్లా వైద్య శాఖ స్పందించింది. గురువారం చర్ల మండలంలోని ఆర్ఎంపి , పిఎంపీలకు కొయ్యూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ శ్రీధర్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ ఆర్.ఎం.పి, పిఎంపీలు పరిధి మించి వైద్యం చేయొద్దని, హెచ్చరిస్తూ రోగులకు అత్యవసర వైద్యం అందించలే తప్ప శృతి మించి వైద్యం చేసి వారి ప్రాణాలను బలి తీసుకోవద్దని అన్నారు. ఆర్ఎంపి క్లినిక్ సెంటర్లు కార్పొరేట్ ఆసుపత్రుల స్థాయిలో సెటప్…
