
సినిమా స్టైల్లో డ్రగ్స్ విక్రయాలు
సిరా న్యూస్,హైదరాబాద్; డ్రగ్స్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న కేసులో సమీర్ ఆస్పత్రి పై నార్కోటిక్, డ్రగ్స్ కంట్రోల్ అధికారులతో పాటు రాజేంద్రనగర్ పోలీసులుదాడులు చేశారు. సమీర్ ఆస్పత్రి చైర్మన్ షోయబ్ సుభానీ డైరె క్టర్ మహ్మద్ అబ్దుల్ముజీబ్, ఫార్మాసిస్ట్ నసీరుద్దీన్, ఎగ్జిక్యూటివ్ ఫార్మాసిస్ట్ మహ్మద్ జాఫర్, మెడికేర్ ఫార్మా డిస్టిబ్యూటర్ మ్యానేజింగ్ పార్టనర్ గోపు శ్రీనివాస్‌ను రాజేంద్రనగర్, ఎస్ఓటీ, టీఎస్ నాబ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మరోవైద్యుడు ఆషాన్ ముస్తఫా ఖాన్ పరారీలో ఉన్నాడు.పోలీసుల…
