తెలంగాణ

మద్యం మత్తులో రోడ్డు ప్రమాదం… ఒకరు మృతి..

ఏడు మంది యువకులకు తీవ్ర గాయాలు కారు చౌటుప్పల్ ఎమ్మార్వో దిగా గుర్తింపు సిరా న్యూస్,రంగారెడ్డి; చైతన్య పురి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ కమాన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదం కు గురైన కార్ చౌటుప్పల్ ఎం ఆర్ ఓ హరికృష్ణ పేరుతో ఉన్నట్లు సమాచారం. ఎల్బీనగర్ - ఉప్పల్ రోడ్ లో వేగంగా దూసుకుపోతున్న కారు రాజీవ్ గాంధీ నగర్ కమాన్ ను డి కొట్టడం తో కార్ లో ఉన్న 7 యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. గుర్తుతెలియని ఒక పాదాచారి చనిపోయారు. చౌటుప్పల్ ఎంఆర్ఓ కుమారుడు సాయి కార్తీక్ తన తండ్రి కారు ను తీసుకుని తన స్నేహితులతో కలిసి ఓ బర్త్ డే పార్టీకి వెళ్లగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో కారు ను…

Read More
18 Dec 2023, 4:18 pmsiranews.in