తాజా వార్తలు

1000 కోట్ల క్లబ్ లో డంకీ

సిరా న్యూస్,ముంబై; బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఈఏడాది ఫుల్ జోష్ మీదున్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న కింగ్ ఖాతాలో ఏకంగా రెండు బ్లాక్ బస్టర్స్ చేరాయి. పఠాన్, జవాన్ సినిమాలతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు షారుఖ్. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.1000 కోట్లు కలెక్షన్స్ రాబట్టాయి. ఇక ఇప్పుడు డంకీ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు రాబోతున్నాడు. డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ కీలకపాత్రలు పోషించారు. ఈ ఏడాది రెండు మాస్ యాక్షన్ సినిమాలతో అలరించిన షారుఖ్.. ఇప్పుడు ‘డంకీ ‘ సినిమాతో ప్రేక్షకులను నవ్వించేందుకు రెడీ అయ్యారు. ట్రైలర్, టీజర్, పోస్టర్లతో ఆసక్తిని…

Read More
21 Dec 2023, 2:07 pmsiranews.in