తాజా వార్తలు

నేరగాళ్లపై ఈడీ ఉక్కుపాదం

10 ఏళ్ల కాలంలో లక్ష కోట్ల ఆస్తులు జప్తు సిరా న్యూస్,న్యూఢిల్లీ; ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు జోరు చూపిస్తున్నారు. సోదాలు, అరెస్టులు, తనిఖీల పేరుతో అడ్డన్నదే లేకుండా ఆర్థిక నేరగాళ్లపై ఉక్కు పాదం మోపుతున్నారు. ఇటీవల ఢిల్లీ మద్యం కుంభకోణంలో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయడం ద్వారా సంచలనం సృష్టించిన ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను చెరసాలకు పంపి పెను ప్రకంపనలకు నాంది పలికారు. స్వతంత్ర భారత చరిత్రలోనే ఒక ముఖ్యమంత్రిని జైల్లో వేసిన ఘనతను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు లిఖించారుఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల జోరు గత పది సంవత్సరాల నుంచి పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పోల్చి చూస్తే భారతీయ జనతా పార్టీ పరిపాలనలోనే దేశవ్యాప్తంగా…

Read More
19 Apr 2024, 6:08 pmsiranews.in