తాజా వార్తలు

ఏ నిర్ణయమయినా ఓకే

సిరా న్యూస్,విజయవాడ; అందరి తలరాత దేవుడు రాస్తే.. నా తలరాతను సీఎం జగన్ రాస్తారని మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.జగన్కు తీసుకున్న ఏ నిర్ణయానికైనా నేను కట్టుబడి ఉంటానని, వైసీపీ మళ్లీ అధికారంలోకి రావాలి.. జగన్ సీఎం కావాలని, అవసరం అయితే ఎలాంటి త్యాగా నికైనా నేను సిద్ధం మని చెప్పారు. జగన్ను అధికారంలోకి తేవడం చారిత్రాత్మక అవసరమని అనకాపల్లి ఎంపీగా పోటీ చేసే అవకాశాన్ని జగన్ నాకు చిన్న వయస్సులో ఇచ్చారని మంత్రి అమర్నాథ్ తెలిపారు.

Read More
5 Feb 2024, 3:47 pmsiranews.in