Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 29 March 2024, 2:31 pmEditor : Sira News

మేయర్, డిప్యూటీమేయర్లపై ఎన్నికల కోడ్ పిర్యాదు

 సిరా న్యూస్,మేడ్చల్;
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో జి.ప్రభాకర్ ఎంసిసీ టీం వన్ అధికారి ఫిర్యాదు మేరకు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డి శాంతి కోటేష్ గౌడ్ డిప్యూటీ మేయర్ శ్రీనివాస్ గుప్తా మరియుకార్పొరేటర్స్ వార్డ్ నెంబర్ 9 ,22 ,21 ,4 అండ్ 6 వార్డుల యొక్క కార్పొరేటర్ల పైన ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ బుధవారం రోజున ఆసరా పెన్షన్ పంపిణీ, చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించినారు అనిఫిర్యాదు రాగా వారిపై జవహర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.