తాజా వార్తలు

మేయర్, డిప్యూటీమేయర్లపై ఎన్నికల కోడ్ పిర్యాదు

 సిరా న్యూస్,మేడ్చల్; మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో జి.ప్రభాకర్ ఎంసిసీ టీం వన్ అధికారి ఫిర్యాదు మేరకు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డి శాంతి కోటేష్ గౌడ్ డిప్యూటీ మేయర్ శ్రీనివాస్ గుప్తా మరియుకార్పొరేటర్స్ వార్డ్ నెంబర్ 9 ,22 ,21 ,4 అండ్ 6 వార్డుల యొక్క కార్పొరేటర్ల పైన ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ బుధవారం రోజున ఆసరా పెన్షన్ పంపిణీ, చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించినారు అనిఫిర్యాదు రాగా వారిపై జవహర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసారు.

Read More
29 Mar 2024, 2:31 pmsiranews.in