Telugu Online News Daily
https://siranews.in/
https://siranews.in/
Date of Publish : 30 November 2023, 11:30 amEditor : SIRA NEWS
దీపాయిగూడలో మోరాయించిన ఈవీఎం : EVM Stopped Working in Deepaiguda

సిరా న్యూస్, ఆదిలాబాద్:
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం దీపాయిగూడ గ్రామంలోని 28 వ నంబర్ పోలింగ్ కేంద్రంలోని ఈవీఎం మోరాయించింది. ఉదయం 7 గంటలకు ప్రారంభం కావలసిన పోలింగ్ ఈవీయంలో సెట్టింగ్ సమస్యలతో 20 నిమిషాలు ఆలస్యంగా మొదలైంది. తో ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి చేరుకున్న జనాలకు చూపులు తప్పలేదు. ఎట్ట గెలుపు అధికారులు ఈవిఎంలో సిద్ధం చేయడంతో ఏడు గంటల 20 నిమిషాలకు పోలింగ్ ప్రారంభమైంది.
