Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 15 November 2024, 6:01 pmEditor : SIRA NEWS

EX MLA Dasari Manohar Reddy: శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నమాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి

సిరాన్యూస్, ఓదెల‌
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నమాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి

పెద్దపల్లి జిల్లా మండలం దేవుని పల్లె గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామిని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి
దర్శించుకున్నారు. ఈసంద‌ర్భంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణాన్ని నిర్వ‌హించారు. ఈకార్య‌క్ర‌మానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా హాజరైన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నీ ఆలయ నిర్వాహకులు మాజీ ఎమ్మెల్యే నీ శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లక్ష్మీ నరసింహ స్వామి కృపతో నియోజక వర్గంలోని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అన్నారు మీరు వెంట టిఆర్ఎస్ నాయకులు, అభిమానులు , ఆలయ ఈవో, సిబ్బంది ఉన్నారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.