Telugu Online News Daily
https://siranews.in/
https://siranews.in/
Date of Publish : 28 September 2024, 7:36 pmEditor : SIRA NEWS
EX MLA Karne Prabhakar: రామలింగం కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కర్నే ప్రభాకర్

సిరాన్యూస్, నాంపల్లి
రామలింగం కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కర్నే ప్రభాకర్
నల్గొండ జిల్లా నాంపల్లి లోని మాజీ జెడ్పీటీసీ కర్నాటి రామలింగం శనివారం మృతి చెందారు. ఈవిషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కర్నే ప్రభాకర్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన కాంగ్రెస్ నాయకులు బోంత రమోహన్, నాంపల్లి మండలం నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
