తాజా వార్తలు

EX MP Saraiah Goud : పంట పొలాల ర‌హ‌దారిపై మొరం వేయించిన‌ మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్

సిరాన్యూస్, కాల్వశ్రీరాంపూర్ పంట పొలాల ర‌హ‌దారిపై మొరం వేయించిన‌ మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్ పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామంలోని పంట పొలాల ర‌హ‌దారిపై గురువారం మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్ మొరం వేయించారు. శ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామంలోని రైతులకు వెళ్లే రహదారులు పూర్తిగా అధ్వానంగా త‌యార‌య్యాయి. పంట పొలాల‌కు వెళ్లేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈవిష‌యాన్ని రైతులు పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణారావు దృష్టికి తీసుకెళ్లారు. ఈ స్పందించిన ఎమ్మెల్యే వెంట‌నే మండల నాయకుడు అయినటువంటి మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్‌కు అవసరమైన చోట మొరం పోయాలని కు ఆదేశించారు. అయితే గురువారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాజనవేన సదయ్య, గోపగోని సారయ్య గౌడ్ ఆధ్వర్యంలో ర‌హ‌దారిపై మొరం వేయించారు. కార్యక్రమంలో వెన్నంపల్లి గ్రామ రైతులు, కాంగ్రెస్ పార్టీ…

Read More
17 Oct 2024, 2:54 pmsiranews.in