
EX ZPTC Karnati Ramalingam: మాజీ జడ్పీటీసీ కర్నాటి రామలింగం మృతి
సిరాన్యూస్, నాంపల్లి మాజీ జడ్పీటీసీ కర్నాటి రామలింగం మృతి నల్గొండ జిల్లా నాంపల్లి మండలం మాజీ జెడ్పీటీసీ కర్నాటి రామలింగం శనివారం ఉదయం మృతి చెందారు. ఈయన గతంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గా కూడా పని చేశారు. ఈయన మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈయన మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
