Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 10 October 2024, 2:37 pmEditor : SIRA NEWS

EX ZPTC Kokkisa Ravinder Goud: మాజీ జ‌డ్పీటీసీ కొక్కిస రవీందర్ గౌడ్ మృతి

సిరాన్యూస్‌, కాల్వశ్రీరాంపూర్
మాజీ జ‌డ్పీటీసీ కొక్కిస రవీందర్ గౌడ్ మృతి

పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని గంగారం గ్రామానికి చెందిన మాజీ జ‌డ్పీటీసీ కొక్కిస రవీందర్ గౌడ్ గురువారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందాడు. రవీందర్ గౌడ్ పార్థివాదేహానికి పలువురు మాజీ జ‌డ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, రాజకీయ నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.