ఆంధ్రప్రదేశ్

తుఫాన్ నష్టాన్ని పరిశీలించిన కలెక్టర్

సిరా న్యూస్,ఏలూరు; ఏలూరు జిల్లా పెదపాడు మండలం సీతారామపురంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పర్యటించారు. తుఫాన్ కారణంగా నేలమెట్టమైన పంటలను ,  తడిచిన ధాన్యాన్ని పరిశీలించి తగు జాగ్రత్తలుతీసుకోవాలని  రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ లావణ్య వేణి, ఆర్డీవో ఎస్ కే ఖాజావలి, జిల్లా అధికారులు సచివాల సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read More
5 Dec 2023, 7:38 pmsiranews.in