
Faizullah Khan: బీఆర్ఎస్ కు ఓటు వేస్తే ఆ ఓటు వృధా
సిరాన్యూస్, బేల బీఆర్ఎస్ కు ఓటు వేస్తే ఆ ఓటు వృధా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్ * చప్రాల గ్రామం లో కాంగ్రెస్ ప్రచారం... ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని చప్రాల గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణక్క తరపున గడపగడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. సందర్భంగా మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ఆదివాసి మహిళకు అవకాశం వచ్చిందన్నారు. గత పది సంవత్సరాలలో కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం దళిత గిరిజన మైనార్టీ బహుజన వ్యతిరేక పార్టీ అని మత ద్వేషాలు రెచ్చగొట్టి ప్రజలను మతాల పేరిట విడదీసిందన్నారు. దళిత గిరిజన మైనారిటీ బహుజనులకు న్యాయం జరగాలంటే అది…
